తెలంగాణ

telangana

ETV Bharat / sports

కొవిడ్​తో యువ క్రికెటర్​ తండ్రి మృతి - చేతన్ సకారియా

కొవిడ్​తో పోరాడుతూ యువ క్రికెటర్​ చేతన్ సకారియా తండ్రి మరణించారు. ఈ విషయాన్ని రాజస్థాన్ రాయల్స్​ ధ్రువీకరించింది.

chetan sakariya, rajasthan royals bowler
చేతన్ సకారియా, రాజస్థాన్ రాయల్స్ బౌలర్

By

Published : May 9, 2021, 2:07 PM IST

Updated : May 9, 2021, 2:17 PM IST

రాజస్థాన్ రాయల్స్​ పేసర్​, యువ క్రికెటర్​ చేతన్ సకారియా తండ్రి కంజి బాయి మృతి చెందారు. కొవిడ్​తో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని రాజస్థాన్​ రాయల్స్​ ఫ్రాంఛైజీ ధ్రువీకరించింది.

"ఇది దురదృష్టం. సకారియా కుటుంబానికి మా సంతాపం" అని రాజస్థాన్ ప్రకటించింది. ఈ ఏడాది ఆరంభంలో తొలుత తన సోదరుడిని కోల్పోయాడు సకారియా. అప్పుడు ముస్తాక్​ అలీ టోర్నీలో ఆడుతున్నాడు ఈ యువ క్రికెటర్.

తండ్రి కంజి బాయితో చేతన్ సకారియా

ఇదీ చదవండి:మదర్స్​ డే సందర్భంగా క్రికెటర్ల శుభాకాంక్షలు

Last Updated : May 9, 2021, 2:17 PM IST

ABOUT THE AUTHOR

...view details