ఐపీఎల్లో సన్‌రైజర్స్‌కు, కేన్ విలియమ్సన్ బంధానికి తెరపడింది. స్టార్ బ్యాటర్‌ను సన్‌రైజర్స్ యాజమాన్యం వదులుకుంది. టీమ్‌ల రిటెన్షన్ జాబితాను సమర్పించేందుకు మంగళవారమే ఆఖరి రోజు కాగా.. ఈ మేరకు ప్రకటన చేసింది ఆరెంజ్ ఆర్మీ జట్టు. వేలంలో భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన విండీస్ కీపర్ నికోలస్ పూరన్‌ను సైతం సన్‌రైజర్స్ వదులుకుంది.
విలియమ్సన్, పూరన్‌లకు ఉద్వాసన.. సన్‌రైజర్స్ షాకింగ్ నిర్ణయం! - Nicholas Pooran out of SRH
సన్‌రైజర్స్ తమ కీలక ఆటగాళ్లను వదిలేసుకుంది. సారథి విలియమ్సన్ సహా కీపర్ నికోలస్ పూరన్‌ను వదులుకుంటున్నట్లు ప్రకటించింది.
williamson-pooran-released-ahead-of-ipl-auction
మరోవైపు, స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావోను చెన్నై, రిటైర్మెంట్ ప్రకటించిన కీరన్ పొలార్డ్‌ను ముంబయి వదులుకున్నాయి. మొత్తం 13 మంది ఆటగాళ్లను వదులుకుంటున్నట్లు ముంబయి ప్రకటించింది.