తెలంగాణ

telangana

ETV Bharat / sports

నాడు తల్లి, నేడు సోదరి.. మహిళా క్రికెటర్ ఇంట్లో విషాదం - వేదా కృష్ణమూర్తి సోదరి మృతి

టీమ్ఇండియా మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి సోదరి వత్సల కరోనాతో కన్నుమూశారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతు తుదిశ్వాస విడిచారు.

Veda Krishnamurthy's sister succumbs to covid
టీమ్ఇండియా క్రికెటర్ ఇంట్లో విషాదం

By

Published : May 6, 2021, 12:07 PM IST

టీమ్ఇండియా మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. కరోనా కారణంగా ఆమె సోదరి వత్సల (40) కన్నుమూశారు. చిక్​మంగళూరిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

వత్సల

10 రోజుల క్రితం వేదా తల్లి చెవులాంబ ఇదే కరోనా మహమ్మారితో పోరాడి కన్నుమూశారు. ఈ ఘటనను మర్చిపోకముందే వారి ఇంట్లో మరో విషాదం చోటు చేసుకోవడం అందర్నీ కలచివేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details