తెలంగాణ

telangana

ETV Bharat / sports

థాయ్​ ఓపెన్​ ఫైనల్లో ఒలింపిక్ ఛాంపియన్ - కరోలినా మారిన్ లేటేస్ట్ న్యూస్

ప్రస్తుతం జరుగుతున్న థాయ్​లాండ్ ఓపెన్​ తుదిపోరుకు స్టార్ షట్లర్ మారిన్ అర్హత సాధించింది. అన్ సే యంగ్​పై గెలిచి, ఫైనల్​కు చేరుకుంది.

Watch: Carolina Marin advances to the final of Thailand Open
థాయ్​ ఓపెన్​ ఫైనల్లో ఒలింపిక్ ఛాంపియన్

By

Published : Jan 23, 2021, 9:17 PM IST

డిఫెండింగ్ ఒలింపిక్ ఛాంపియన్​ కరోలినా మారిన్.. టొయొటా థాయ్​లాండ్ ఓపెన్ ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన మ్యాచ్​లో ఏడో సీడ్ అన్ సే యంగ్(కొరియా)పై వరుస గేమ్స్​లో 21-19, 21-15 తేడాతో గెలిచింది.

ఇటీవల యోనెక్స్​ థాయ్​లాండ్​ ఓపెన్ గెల్చుకున్న మారిన్.. ఇప్పుడీ టైటిల్​ దక్కించుకుని బీడబ్ల్యూఎఫ్ ర్యాంక్​ను మెరుగుపరుచుకోవాలని భావిస్తోంది.​

ఇది చదవండి:థాయ్​ ఓపెన్: సెమీస్​లో సాత్విక్-అశ్విని జోడీ ఓటమి

ABOUT THE AUTHOR

...view details