PV Sindhu World Tour Finals: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మళ్లీ నిరాశపరిచింది. బీడబ్ల్యూ వరల్డ్ టూర్ ఫైనల్స్ తుదిపోరులో ఓడిపోయింది. ఫలితంగా రజత పతకంతో సరిపెట్టుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ప్రపంచ ఆరో ర్యాంకర్ సియాంగ్ చేతిలో 16-21, 12-21తేడాతో ఓడిపోయింది. బీడబ్ల్యూ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో ఇప్పటివరకు మూడుసార్లు తుదిపోరుకు అర్హత సాధించిన సింధు.. చివరిసారిగా 2018లో సింధు టైటిల్‌ను సొంతం చేసుకుంది.
BWF World Tour Finals: పీవీ సింధు ఓటమి.. రజతం కైవసం - BWF World Tour Finals
BWF World Tour Finals: బీడబ్ల్యూ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో భారత స్టార్ షట్లర్ వెండి పతకం దక్కించుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ప్రపంచ ఆరో ర్యాంకర్ సియాంగ్ చేతిలో 16-21, 12-21 పాయింట్ల తేడాతో ఓడిపోయింది.
పీవీ సింధు ఓటమి, పీవీ సింధు బీడబ్ల్యూ వరల్డ్ టూర్ ఫైనల్స్
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు ముందు పీవీ సింధు.. ఫ్రెంచ్ ఓపెన్, ఇండోనేసియా మాస్టర్స్, ఇండోనేసియా ఓపెన్‌లో సెమీస్ వరకు మాత్రమే చేరుకోగలిగింది.
ఇదీ చూడండి: Ind Vs Nz: లంచ్ విరామం.. భారీ ఆధిక్యంలో టీమ్ఇండియా