Indonesia Open semi finals 2021: ఇండోనేసియా ఓపెన్ సెమీస్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు నిరాశపరిచింది. థాయ్లాండ్ షట్లర్ రచనోక్ ఇంతనాన్ చేతిలో పరాభవం పాలైంది.
సింధుపై(PV Sindhu Indonesia Open 2021) 15-21, 21-9, 21-14 తేడాతో గెలిచింది థాయ్ క్రీడాకారిణి రచనోక్. సింధుతో ఇప్పటివరకు పదిసార్లు తలపడిన రచనోక్ ఏడుసార్లు విజయం సాధించింది. నాలుగు సార్లు ఓడిపోయింది.