బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి డబుల్స్ క్రీడాకారిణి సిక్కిరెడ్డికి ఊరట లభించింది. రెండోసారి చేయించుకున్న కరోనా నిర్ధరణ పరీక్షల్లో తనతో పాటు ఫిజియోథెరపిస్ట్ కిరణ్‌కు కూడా నెగెటివ్‌గా తేలింది. ఆగస్టు 7న పుల్లెల గోపీచంద్ అకాడమీలో ఆరంభమైన జాతీయ శిక్షణ శిబిరంలో పాల్గొన్న సిక్కి, కిరణ్.. పరీక్షల్లో కరోనా బారిన పడ్డారు.
సిక్కిరెడ్డికి కరోనా నెగిటివ్ - sikkireddy badminton
ఇటీవలే కరోనా బారిన పడ్డ బాడ్మింటన్ క్రీడాకారిణి సిక్కిరెడ్డికి రెండోసారి పరీక్షల్లో నెగిటివ్‌గా నిర్ధరణ అయ్యింది.
సిక్కిరెడ్డి
అయితే ఎలాంటి లక్షణాలు లేకపోవడం వల్ల ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మరోసారి పరీక్ష చేయించుకోగా వాళ్ల ఫలితాలు నెగిటివ్‌గా వచ్చాయి.