తెలంగాణ

telangana

ETV Bharat / sports

థాయ్​​ ఓపెన్​లో నిరాశపర్చిన సైనా నెహ్వాల్​ - థాయ్​​ ఓపెన్​లో నిరాశపర్చిన సైనా నెహ్వాల్​

టొయోటా థాయ్​లాండ్​ ఓపెన్ సూపర్​ 1000​ టోర్నీ నుంచి సైనా నెహ్వాల్ నిష్క్రమించింది. తొలి మ్యాచ్​లోనే రాట్చానోక్ ఇంటానాన్ చేతిలో ఓటమి పాలై.. ఇంటి బాట పట్టింది.

Saina Nehwal disappointed at the Thai Open
థాయ్​​ ఓపెన్​లో నిరాశపర్చిన సైనా నెహ్వాల్​

By

Published : Jan 19, 2021, 9:28 PM IST

టొయోటా థాయ్​లాండ్​ ఓపెన్ సూపర్​ 1000​ టోర్నీలో షట్లర్​ సైనా నెహ్వాల్​ నిరాశపర్చింది. మాజీ ప్రపంచ ఛాంపియన్​, థాయ్​లాండ్​ ప్లేయర్​ రాట్చానోక్ ఇంటానాన్ చేతిలో ఘోర పరాభవం చవిచూసింది.

ఒలింపిక్స్​ పతక పోటీదారు అయిన సైనా 17-21, 8-21 తేడాతో వరుస రౌండ్లలో ప్రత్యర్థి చేతిలో ఓటమిపాలైంది. సైనా నుంచి కనీస ప్రతిఘటన కరువైంది.

అంతకు ముందు జరిగిన మ్యాచ్​ల్లో భారత బ్యాడ్మింటన్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్​లు శుభారంభం చేశారు. తమ తొలి రౌండ్​లో సునాయాస విజయాలు నమోదు చేశారు.

ఇదీ చదవండి:'చర్చలు ఫలించడం కాంగ్రెస్​కు ఇష్టం లేదు'

ABOUT THE AUTHOR

...view details