స్విస్ ఓపెన్ సెమీస్‌లో పీవీ సింధు విజయం సాధించింది. శనివారం డెన్మార్క్ షట్లర్ మియాను 22-20,21-10 తేడాతో ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.
స్విస్ ఓపెన్: ఫైనల్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు
భారత షట్లర్ పీవీ సింధు స్విస్ ఓపెన్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీస్‌లో డెన్మార్క్ ప్లేయర్‌ను ఓడించింది.
స్విస్ ఓపెన్: ఫైనల్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు
ఒలింపిక్ ఛాంపియన్ కరోలినా మారిన్‌తో లేదా థాయ్‌లాండ్ ప్లేయర్ పార్న్పావీతో ఫైనల్లో తలపడనుంది పీవీ సింధు. స్విస్ ఓపెన్ టైటిల్ మ్యాచ్ ఆదివారం జరగనుంది.
ఇదీ చదవండి:స్విస్ ఓపెన్ నుంచి శ్రీకాంత్ ఔట్