డెన్మార్క్‌లో జరగనున్న థామస్ ఉబర్‌కప్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్కు స్టార్ షట్లర్ పీవీ సింధు దూరం కానుంది. అనివార్య కారణాల వల్ల తప్పుకున్నట్లు ఆమె తండ్రి వెల్లడించారు. బాయ్ ఈ విషయమై అధికారికంగా ప్రకటించలేదు.
ప్రతిష్ఠాత్మక టోర్నీకి పీవీ సింధు దూరం
వచ్చే నెల ప్రారంభంలో జరగబోయే థామస్, ఉబర్ కప్‌లో షట్లర్ పీవీ సింధు పాల్గొనట్లేదు. కొన్ని కారణాల వల్ల టోర్నీకి దూరమవుతున్నట్లు ఆమె తండ్రి స్పష్టం చేశారు.
సింధు!
షెడ్యూల్ ప్రకారం మార్చిలో జరగాల్సిన ఈ టోర్నీ.. కరోనా ప్రభావంతో అక్టోబరు 3 నుంచి 11 మధ్య నిర్వహించనున్నారు. సింధు ప్రస్తుతం, గోపీచంద్ అకాడమీలో కిదాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్, సిక్కి రెడ్డిలతో కలిసి శిక్షణ తీసుకుంటోంది.
ఇది చూడండి 'వాట్సాప్‌లో మేం రోజూ చాటింగ్ చేసుకుంటాం'