డెన్మార్క్ ఓపెన్ నుంచి శ్రీకాంత్ ఔట్ - డెన్మార్క్ ఓపెన్ కిదాంబీ శ్రీకాంత్
డెన్మార్క్ ఓపెన్ నుంచి భారత షట్లర్ కిదాంబీ శ్రీకాంత్ వెనుదిరిగాడు. క్వార్టర్స్‌లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
డెన్మార్క్ ఓపెన్ నుంచి శ్రీకాంత్ ఔట్
డెన్మార్క్ ఓపెన్ నుంచి భారత స్టార్ షట్లర్ కిదాంబీ శ్రీకాంత్ నిష్క్రమించాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ చౌ టైన్ చెన్ చేతిలో ఓడిపోయాడు. 22-20, 13-21, 16-21 పాయింట్ల తేడాతో గేమ్ కోల్పోయి, ఇంటి ముఖం పట్టాడు. జాన్ ఓ జార్జ్ సేన్ లేదంటే ఆండ్రెస్ ఆంటోన్సేన్తో క్వార్టర్స్‌లో చౌ తలపడనున్నాడు.