తెలంగాణ

telangana

ETV Bharat / sports

దోహా పోటీలకు భారత అథ్లెట్​ - దోహా

భారత అథ్లెట్​ 'గోపీ తోనకల్'​ ప్రపంచ అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్​కు అర్హత సాధించాడు.

దోహా పోటీలకు భారత అథ్లెట్​

By

Published : Mar 19, 2019, 9:54 PM IST

ఆసియా మారథాన్‌ ఛాంపియన్‌ గోపీ ప్రపంచ వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. సియోల్​లో జరిగిన అంతర్జాతీయ మారథాన్​లో పాల్గొన్న ఈ ఆటగాడు.. 50 కిలోమీటర్ల రేసును 2గంటల 13 నిమిషాల 39 సెకన్లలో పూర్తి చేశాడు.

అంతర్జాతీయ మారథాన్​లో గోపీ
  1. ఫలితంగా ఈ ఏడాది ఆస్ట్రేలియాలోని దోహాలో జరగనున్న పోటీలకు అర్హత సాధించాడు.
  2. ఐఏఏఎఫ్​ ప్రపంచ అథ్లెటిక్​ ఛాంపియన్​ షిప్​ పోటీలు దోహాలో సెప్టెంబరు 27- అక్టోబరు 6 మధ్య జరగనున్నాయి.

ABOUT THE AUTHOR

...view details