ఈటీవీలో ప్రసారమయ్యే 'జబర్దస్త్'లో(Jabardast promo) ఈ వారం 'వకీల్‌సాబ్ సూపర్ఉమెన్' స్పెషల్ ఎంట్రీతో అదరగొట్టారు. 'ఎక్కడికైనా 15నిమిషాల్లోనే వచ్చేస్తాను' అంటూ నవ్వులు పూయించారు.
15నిమిషాల సీక్రెట్ చెప్పిన 'వకీల్‌సాబ్ సూపర్ఉమెన్'! - vakeelsaab super women jabardast
ప్రతివారం ఈటీవీలో ప్రసారమయ్యే 'జబర్దస్త్'(Jabardast promo) లేటెస్ట్ ప్రోమో అలరిస్తోంది. ఈ సారి 'వకీల్‌సాబ్ సూపర్ఉమెన్' షోలో సందడి చేయగా.. హైపర్ ఆది, చలాకీ చంటి చేసిన కామెడీ నవ్వులు పూయిస్తున్నాయి.
వకీల్‌సాబ్ సూపర్ఉమెన్
'జబర్దస్త్ డైరెక్టర్' అంటూ హైపర్ ఆది వేసిన పంచ్‌లు, రాకెట్ రాఘవ చేసిన కామెడీ అదిరిపోయాయి. అదిరే అభి, చలాకీ చంటి కితకితలు పెట్టించారు. దీనికి సంబంధించిన పూర్తి కార్యక్రమం జులై 22న ప్రసారమవుతుంది. అప్పటివరకు ప్రోమోను చూసేయండి...
ఇదీ చూడండి: సుధీర్-శీను-రాంప్రసాద్ పెళ్లిగోల.. కంటతడి పెట్టించిన జీవన్