ప్రముఖ యాంకర్ ప్రదీప్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి మాచిరాజు పాండురంగ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన... శనివారం రాత్రి కరోనాతో తుదిశ్వాస విడిచారు.
యాంకర్ ప్రదీప్ కుటుంబంలో తీవ్ర విషాదం - Telangana Latest News
యాంకర్ ప్రదీప్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి పాండురంగ మృతిచెందారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన... శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
death
ఓ ప్రముఖ ఆసుపత్రిలో ఆయన కొద్దిరోజులుగా చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి చనిపోయారు. దీంతో ప్రదీప్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
ఇదీ చూడండి:కొవిడ్ నెగెటివ్ రిపోర్టు ఉన్నవారికే అనుమతి: ఎస్‌ఈసీ
Last Updated : May 2, 2021, 1:31 PM IST