బుల్లితెర యాంకర్ లాస్య దంపతులు కడప జిల్లా వీరబల్లి మండలంలోని గడికోట గ్రామంలో సందడి చేశారు. సంక్రాంతి సంబురాలను కుటుంబ సభ్యులతో కలిసి చేసుకునేందుకు సొంతూరుకి వచ్చినట్లు ఆమె చెప్పారు.
సొంతూరిలో బుల్లితెర యాంకర్ లాస్య సందడి - యాంకర్ లాస్య వార్తలు
టీవీ యాంకర్ లాస్య దంపతులు... కడప జిల్లా గడికోటలో సందడి చేశారు. సంక్రాంతి సంబురాలను కుటుంబ సభ్యులతో కలిసి చేసుకునేందుకు స్వగ్రామానికి వచ్చినట్లు చెప్పారు.

anchor lasya
తాను ఎక్కడున్నా.. పుట్టిన ఊరిని ఎన్నటికీ మరువనని అన్నారు. స్థానికులు ఆమెను చూసేందుకు ఉత్సాహం చూపారు. దంపతులకు బహుమతులు అందించారు.