సబ్ ఇన్స్పెక్టర్ స్టార్ మహిళ ఆడటానికి వస్తుందా? సర్జరీలు చేసే డాక్టర్ స్టార్ మహిళలో గేమ్స్ ఆడుతుందా? కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్.. స్టార్ మహిళలో కలర్‌ఫుల్ గేమ్స్ ఆడుతుందా? యువర్ ఆనర్ అనే లాయర్ స్టార్ మహిళలో వాదిస్తుందా? ఏంటీ స్పెషల్ అనుకుంటున్నారా? 'ఉమెన్స్ డే స్పెషల్'.. నేడు(సోమవారం) మహిళా దినోత్సవ కానుకగా 'స్పెషల్ స్టార్ మహిళ' ప్రత్యేకంగా మిమ్మల్ని అలరించబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమోను మీరూ చూసేయండి.
స్పెషల్ లేడీస్‌తో 'స్టార్ మహిళ' సందడే సందడి - స్టార్ మహిళ
ఈటీవీలో ప్రసారమయ్యే 'స్టార్ మహిళ' మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా అలరించడానికి 'స్పెషల్ స్టార్ మహిళ'గా మీ ముందుకు వస్తోంది. దీనికి సంబంధించిన లేటేస్ట్ ప్రోమో ఆకట్టుకుంటోంది. మీరూ చూసేయండి.
స్టార్ మహిళ
ఈటీవీలో సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 12:30 గంటలకు 'స్టార్ మహిళ' ప్రసారమవుతుంది.