'శ్రీదేవి డ్రామా కంపెనీ' ప్రోమో(sridevi drama company latest promo) అదిరిపోయింది! ఓ వైపు నవ్విస్తూనే.. మరోవైపు కంటతడి పెట్టిస్తున్నారు. దివ్యాంగులు చేసిన డ్యాన్స్ ఆహా అనిపించగా.. అనాథల కథలు ప్రేక్షకుల్ని కన్నీరు పెట్టిస్తున్నాయి.
ఈ ఎపిసోడ్కు 'బిగ్బాస్' ఫేమ్ సొహైల్(sohel ryan new movie), దేత్తడి హారిక వచ్చి సందడి చేశారు. సొహైల్.. 'భీమ్లా నాయక్'(bheemla nayak release date) పాటకు, హారిక.. 'దిగు దిగు నాగ' గీతానికి డ్యాన్స్ వేసి అలరించారు.