శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమో(Sridevi Drama Company Latest Promo) అదరగొట్టేసింది. హైపర్ ఆది(hyper aadi jabardasth), ఆటో రాంప్రసాద్‌తో పాటు ఇతర హాస్యనటులు తెగ సందడి చేశారు. సెప్టెంబరు 26 మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ ఎపిసోడ్లో ఈటీవీలో ప్రసారం కానుంది.
హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్(auto ramprasad new movie) టీమ్స్‌గా విడిపోయి ఆడిన అంత్యాక్షరి ప్రోగ్రాం తెగ నవ్వించింది. నోరు తిరగని పదాలతో కూడా వారి బృంద సభ్యులు పాటలు పాడటం అలరించింది.