క్వాలిటీ షోలు, సరికొత్త సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తోంది ఈటీవీ. ప్రస్తుతం మరో కొత్త ధారావాహికతో వస్తోంది. 'శతమానం భవతి' అనే టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సీరియల్ ఏప్రిల్ 5న ప్రారంభంకానుంది. ప్రతిరోజూ సాయంత్రం 6.30 నిమిషాలకు ప్రసారం కానుంది.
స్వచ్ఛమైన కథతో 'శతమానం భవతి'.. మీ ఈటీవీలో - ఈటీవీ సరికొత్త సీరియల్ శతమానం భవతి
మరో కొత్త సీరియల్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈటీవీ. 'శతమానం భవతి' అనే టైటిల్‌తో రూపొందుతోన్న ఈ ధారావాహిక ఏప్రిల్ 5న ప్రారంభంకానుంది.
![స్వచ్ఛమైన కథతో 'శతమానం భవతి'.. మీ ఈటీవీలో Shatamanam Bhavati Serial promo](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11222432-663-11222432-1617172592435.jpg)
ఈటీవీలో శతమానం భవతి
భానుమతి పెళ్లికి సంబంధించిన కథతో వస్తోన్న ఈ సీరియల్ ఎన్నో మలుపులు, భావోద్వేగాలతో ప్రేక్షకుల్ని అలరిస్తుందని యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. మరెందుకు ఆలస్యం ఈ సీరియల్ ప్రోమో చూసి ఆనందించండి.
శతమానం భవతి ప్రోమో