తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఈటీవీ 25వ వార్షికోత్సవం... రాజేంద్రప్రసాద్ శుభాకాంక్షలు - రాజేంద్ర ప్రసాద్ వార్తలు

ఈటీవీకి నటుడు రాజేంద్రప్రసాద్ సిల్వర్‌ జూబ్లీ శుభాకాంక్షలు తెలిపారు. ఉదయాన్నే భక్తి కార్యక్రమాలు, సాయంత్రం ఆటపాటలతో అలరిస్తుందని, ఈటీవీ వార్తల్లో ఎంతో నిబద్ధత ఉంటుందని అన్నారు. ఈటీవీ మన జీవితాలకు అనుసంధానమైందని అన్నారు.

rajendra
ఈటీవీ 25వ వార్షికోత్సవం... రాజేంద్రప్రసాద్ శుభాకాంక్షలు

By

Published : Aug 27, 2020, 2:22 PM IST

ఈటీవీ 25వ వార్షికోత్సవం... రాజేంద్రప్రసాద్ శుభాకాంక్షలు

ABOUT THE AUTHOR

...view details