తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బిందాస్ బ్రదర్స్​తో యాదమ్మ రాజు వాగ్వాదం?

పటాస్​2 షోలో యాదమ్మ రాజు, బిందాస్ బ్రదర్స్​ని కొట్టి మరీ వార్నింగ్ ఇచ్చాడు.

బిందాస్ బ్రదర్స్​తో వాగ్వాదం పెట్టుకున్న యాదమ్మ రాజు..?

By

Published : Mar 28, 2019, 1:29 PM IST

ఎప్పుడూ సరదాగా నవ్విస్తూ ఉండే యాదమ్మ రాజు సీరియస్ అయ్యాడు. ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటూ బిందాస్ బ్రదర్స్​కు ఏకంగా వార్నింగ్ ఇచ్చాడు. పటాస్ షోలో ఎందుకు ఇలా జరిగిందో తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ తప్పకుండాచూడండి.

పటాస్​2 లేటెస్ట్​ ప్రోమో చూడండి...

ABOUT THE AUTHOR

...view details