అంతఃకరణ శుద్ధితో నవ్వించేందుకు పటాస్ రెడీ - patas
'భరత్ అనే నేను' స్ఫూఫ్‌తో పాటు మహేశ్బాబుగా సద్దాం నటన... బాహుబలి మేనరిజమ్స్‌తో యాదమ్మ రాజు ప్రమాణ స్వీకారం చేసేందుకు పడ్డ తంటాలు.. వీరిద్దరి మధ్యలో బిందాస్ బ్రదర్స్ కామెడీ.. ఇవన్నీ నేటి పటాస్ ఎపిసోడ్లో... ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 9 గంటలకు మీ ఈటీవీ ప్లస్‌లో పటాస్ ప్రసారం
అంత:కరణ శుద్దితో నవ్వించేందుకు పటాస్ సిద్ధం
..
Last Updated : Mar 29, 2019, 7:51 PM IST