ఈటీవీలో పాడుతా తీయగా అంటే చాలా ఇష్టం: నాగార్జున - నాగార్జున వార్తలు
25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈటీవీకి శుభాకాంక్షలు. ఈటీవీలో పాడుతా తీయగా అంటే నాకు చాలా ఇష్టం. ఈటీవీ వార్తలు అంటేనే... స్టాంప్ ఫర్ రియల్ న్యూస్, స్టాంప్ ఫర్ స్టాండర్డ్ న్యూస్. రెండు తెలుగు రాష్ట్రాల్లో వార్తలు అనేవి స్టాండర్డ్ చేసింది ఈటీవి. రజతోత్సవం సందర్భంగా రామోజీరావు, ఈటీవీ సిబ్బందికి నా శుభాకాంక్షలు.
ఈటీవీలో పాడుతా తీయగా అంటే చాలా ఇష్టం: నాగార్జున