టీనేజ్ వయసులోనే పాప్ సింగర్‌గా పేరు సంపాదించాడు జస్టిన్ బీబర్. అతడు పాడిన 'ఓ బేబీ' పాట ఇప్పటికీ ఎక్కడో ఓ చోట వింటూనే ఉంటాం. తాజాగా యూట్యూబ్ సంస్థతో కలిసి పనిచేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడీ గాయకుడు. 'టాప్ సీక్రెట్' పేరుతో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వీడియోలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి.
యూట్యూబ్‌తో జట్టు కట్టిన 'జస్టీన్ బీబర్' - TOP SECRET
హాలీవుడ్ పాప్ సింగర్ జస్టిన బీబర్.. 'యూట్యూబ్'తో కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యాడు. సంబంధిత వీడియోలు 2020లో రానున్నాయి.
యూట్యూబ్‌తో జట్టు కట్టిన 'జస్టీన్ బీబర్'
"యూట్యూబ్‌లో ఎక్కువగా చర్చించుకునే అంశాల్లో ఈ విషయం ముందుంటుంది." - రాబర్డ్ కైల్, యూట్యూబ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్
ఇదే కాకుండా పలువురు ప్రఖ్యాత గాయకులతో పాటల్ని రూపొందించేందుకు యూట్యూబ్ సంస్థ సిద్ధమైంది.