Jabardasth latest promo: ప్రతివారం ఎంతోమంది ప్రేక్షకుల్ని అలరిస్తున్న కామెడీ షో 'జబర్దస్త్'. దీని కొత్త ప్రోమో వచ్చేసింది. ఎప్పటిలానే తెగ నవ్విస్తూ, ఎపిసోడ్‌పై అంచనాల్ని పెంచుతోంది.
hyper aadi jabardasth: ప్రోమో మొదట్లో కనిపించిన హైపర్ ఆది.. తన స్కిట్లో జడ్జి మనోతో కలిసి స్వామిజీ గెటప్‌లో దర్శనమిచ్చారు. తనదైన శైలిలో పంచులు వేస్తూ కితకితలు పెట్టించారు. ఇతడితో కలిసి రైజింగ్ రాజు, శాంతి స్వరూప్ కూడా అలరించారు.