జబర్దస్త్ హాస్యనటుడు అదుర్స్ ఆనంద్.. కోటిరూపాయల కారు కొన్నారు! గతంలో అప్పారావుతో కలిసి స్కిట్లు చేసిన ఇతడు.. ప్రస్తుతం వేరే పనిచేస్తున్నారు. ఇటీవల దసరా సందర్భంగా ఖరీదైన మెర్సిడెజ్ బెంజ్ కారును కొనుగోలు చేసినట్లు చెప్పారు. అందుకు సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేశారు.
కోటి రూపాయల కారు కొన్న 'జబర్దస్త్' కమెడియన్! - జబర్దస్త్ ప్రోమో
తనదైన కామెడీతో ప్రేక్షకుల్ని నవ్వించే జబర్దస్త్ కమెడియన్లలో ఆనంద్ ఒకరు. ఆయన ఇటీవల అత్యంత ఖరీదైన బెంజ్ కారు కొన్నారు.
జబర్దస్త్ ఆనంద్
'జబర్దస్త్'లో చమ్మక్ చంద్ర స్కిట్లలో పలు డిఫరెంట్ పాత్రలు చేసిన ఆనంద్.. ఆ తర్వాత టీమ్ లీడర్‌గానూ పలు స్కిట్లు చేసి మెప్పించారు. అనంతరం కొన్నాళ్లకు అప్పారావుతో కలిసి స్కిట్లు చేశారు. ప్రస్తుతం 'జబర్దస్త్'లో చేయడం లేదు.
ఇవీ చదవండి:
Last Updated : Nov 11, 2021, 8:41 AM IST