తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వస్త్ర దుకాణంలో జబర్దస్త్ యాంకర్ రష్మీ సందడి - యువకులు కేరింతలు

రాజమహేంద్రవరంలో జబర్దస్త్ యాంకర్ రష్మీ సందడి చేశారు. ఓ వస్త్ర దుకాణాన్ని ఆమె ప్రారంభించారు. ఆమెను చూడడానికి స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

jabardasth-anchor-rashmi-in-rajahmundry in ap
వస్త్ర దుకాణంలో జబర్దస్త్ యాంకర్ రష్మీ సందడి

By

Published : Nov 21, 2020, 5:30 PM IST

బుల్లితెర వ్యాఖ్యాత, జబర్దస్త్ యాంకర్ రష్మీగౌతమ్‌ ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సందడి చేశారు. ఓ వస్త్ర దుకాణాన్ని ఆమె ప్రారంభించారు. రష్మీని చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు.

ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం అభిమానులకు రష్మీ అభివాదం చేయగా... యువకులు కేరింతలు కొట్టారు.

ఇదీ చదవండి:అర్హ 'అంజలి అంజలి' పాట .. అతిథి పాత్రలో బన్నీ

ABOUT THE AUTHOR

...view details