ప్రతివారం వెరైటీ స్కిట్లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే జబర్దస్త్.. వచ్చే వారం ప్రోమోను (Jabardasth latest promo) రిలీజ్ చేసింది. పవర్‌స్టార్ పవణ్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈసారి స్పెషల్ స్కిట్‌తో హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ బుల్లితెర ప్రేక్షకులను అలరించనున్నారు. గబ్బర్‌సింగ్ గెటప్‌లో తమదైన శైలిలో పంచ్‌లు, సెటైర్లు వేస్తూ నవ్వులు పూయించారు. సెప్టెంబరు 2న ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విశేషంగా ఆకట్టుకుంటోంది.
Jabardasth latest promo: పవర్‌స్టార్ బర్త్‌డే స్పెషల్.. ఈసారి డబుల్ ఫన్ - హైపర్ ఆది స్కిట్స్
జబర్దస్త్ కొత్త ప్రోమో (Jabardasth latest promo) వచ్చేసింది. అదే స్థాయిలో నవ్విస్తూ, ఎపిసోడ్‌పై ఆసక్తి పెంచుతోంది. గబ్బర్‌సింగ్ గెటప్‌లో హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ చేసిన స్కిట్ ఆకట్టుకుంటోంది.
పవర్‌స్టార్ బర్త్‌డే స్పెషల్.. ఈసారి జబర్దస్త్‌లో డబుల్ ఫన్
వీరితో పాటు అదిరే అభి, చలాకీ చంటి, రాకెట్ రాఘవలు కూడా తమ స్కిట్లతో కితకితలు పెట్టించారు.
ఇదీ చదవండి :'పుష్ప' విలన్ గుండు లుక్ అదిరింది