ప్రతివారం వెరైటీ స్కిట్లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే జబర్దస్త్.. వచ్చే వారం ప్రోమోను(Extra Jabardasth Promo) విడుదల చేసింది. ఈ ఎపిసోడ్‌ను ఫ్రంట్‌లైన్ వర్కర్స్కు అంకితం ఇచ్చారు. ఈసారి టీమ్ లీడర్లు తమదైన శైలిలో పంచ్‌లు, సెటైర్లు వేస్తూ.. నవ్వులు పూయించారు. సుడిగాలి సుధీర్ టీమ్(Sudigali Sudheer Latest Promo) చేసిన స్కూల్ స్కిట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎప్పటిలాగే తన గెటప్‌తో స్కిట్‌ను పండించాడు గెటప్ శ్రీను.
Extra Jabardasth Promo: స్కూల్బాయ్గా సుధీర్.. నవ్వులే నవ్వులు - జబర్దస్త్
జబర్దస్త్ కొత్త ప్రోమో(Extra Jabardasth Promo) వచ్చేసింది. అదే స్థాయిలో నవ్విస్తూ.. ఎపిసోడ్‌పై ఆసక్తి పెంచుతోంది. సుడిగాలి సుధీర్ చేసిన స్కూల్ స్కిట్ అలరిస్తోంది.
![Extra Jabardasth Promo: స్కూల్బాయ్గా సుధీర్.. నవ్వులే నవ్వులు Extra Jabardast](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13124142-thumbnail-3x2-jabar.jpg)
ఎక్స్ట్రా జబర్దస్త్
అలాగే బుల్లెట్ బాస్కర్, కెవ్వు కార్తీక్, రాకింగ్ రాకేశ్ తమదైన శైలిలో పంచ్‌లు, సెటైర్లు వేస్తూ కితకితలు పెట్టించారు. సెప్టెంబరు 24న ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్‌కు(Extra Jabardasth Promo) సంబంధించిన ప్రోమో విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఇదీ చదవండి:టీజర్‌తో 'రౌడీబాయ్స్'.. 'పెళ్లి సందD' ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్