ప్రతివారం వెరైటీ స్కిట్లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే జబర్దస్త్.. వచ్చే వారం ప్రోమోను (Jabardasth latest promo) రిలీజ్ చేసింది. ఎప్పటిలాగే టీమ్ లీడర్లు తమదైన శైలిలో పంచ్‌లు, సెటైర్లువేస్తూ, నవ్వులు పూయించారు. హైపర్ ఆది(Hyper Aadi Jabardasth) టీమ్ చేసిన స్కిట్ కడుపుబ్బా నవ్విస్తోంది. అందులో స్పెషల్ ఎంట్రీ ఇచ్చిన రాకెట్ రాఘవ కుమారుడు మురారి తనదైన శైలి పంచులతో తెగ నవ్వించాడు.
రాకెట్ రాఘవ కొడుకు ఎంట్రీ.. పంచులే పంచులు - హైపర్ ఆది స్కిట్ జబర్దస్త్ ప్రోమో
జబర్దస్త్ కొత్త ప్రోమో(Jabardasth latest promo) వచ్చేసింది. అదే స్థాయిలో నవ్విస్తూ.. ఎపిసోడ్‌పై ఆసక్తి పెంచుతోంది. దీని పూర్తి ఎపిసోడ్ సెప్టెంబరు 23 రాత్రి ఈటీవీలో ప్రసారం కానుంది. అంతవరకు ఈ ప్రోమో చూసేయండి.
జబర్దస్త్ కొత్త ప్రోమో
అలాగే రాకింగ్ రాకేశ్, సునామీ సుధాకర్ స్కిట్లతో కితకితలు పెట్టించారు.
ఇదీ చదవండి:Nani Next Movie: తెలంగాణ యాసలో హీరో నాని డైలాగులు!