ప్రతివారం వెరైటీ స్కిట్లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే జబర్దస్త్.. వచ్చే వారం ప్రోమోను(Jabardasth latest promo) విడుదల చేసింది. వినాయక నిమజ్జన వేడుక సందర్భంగా.. ఈసారి టీమ్ లీడర్లు తమదైన శైలిలో పంచ్‌లు, సెటైర్లు వేస్తూ.. నవ్వులు పూయించారు. సుడిగాలి సుధీర్ టీమ్ చేసిన సినిమా డైరెక్షన్ స్కిట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎప్పటిలాగే తన గెటప్‌తో స్కిట్‌ను పండించాడు గెటప్ శ్రీను.
వినాయక నిమజ్జనం స్పెషల్.. ఈసారి ఫుల్ ఫన్! - immanuel varsha
జబర్దస్త్ కొత్త ప్రోమో(Jabardasth latest promo) వచ్చేసింది. అదే స్థాయిలో నవ్విస్తూ.. ఎపిసోడ్‌పై ఆసక్తి పెంచుతోంది. సుడిగాలి సుధీర్ టీమ్ చేసిన సినిమా డైరెక్షన్ స్కిట్ ఆకట్టుకుంటోంది.
జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో
అలాగే బుల్లెట్ బాస్కర్, కెవ్వు కార్తీక్, రాకింగ్ రాకేశ్ తమదైన శైలిలో పంచ్‌లు, సెటైర్లు వేస్తూ కితకితలు పెట్టించారు. సెప్టెంబరు 17న ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఇదీ చూడండి:Ashu reddy: అషురెడ్డి అందాలు అదరహో