ప్రతివారం వెరైటీ స్కిట్లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే జబర్దస్త్.. వచ్చే వారం ప్రోమోను(Extra Jabardasth Promo) విడుదల చేసింది. హైపర్ ఆది.. కౌబాయ్ స్కిట్, అదిరే అభి స్కిట్ అలరిస్తోంది. ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమోలో.. సుడిగాలి సుధీర్ రజనీకాంత్ స్కిట్.. కడుపుబ్బా నవ్విస్తోంది. రజనీ డైలాగులు, రామ్ ప్రసాద్ పంచులతో స్కిట్ అలరించింది.
Extra Jabardasth Promo: రజనీకాంత్‌గా సుధీర్.. నవ్వులే నవ్వులు.. - జబర్దస్త్ ప్రోమో రిలీజ్
జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ కొత్త ప్రోమోలు వచ్చేశాయి. అదే స్థాయిలో నవ్విస్తూ, ఆసక్తిని పెంచుతున్నాయి. సుడిగాలి సుధీర్ చేసిన రజనీకాంత్ స్కిట్ నవ్వులు పూయించింది. జబర్దస్త్ ప్రోమోలో హైపర్ ఆది స్కిట్ హైలెట్‌గా నిలిచింది.
![Extra Jabardasth Promo: రజనీకాంత్‌గా సుధీర్.. నవ్వులే నవ్వులు.. Extra Jabardasth](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13166384-thumbnail-3x2-fsg.jpg)
ఎక్స్ట్రా జబర్దస్త్
రాకింగ్ రాకేశ్ చేసిన 'దంపుడు రాజా, బంపర్ డ్రా' స్కిట్ ఆద్యంతం హాస్యభరితంగా ఉంది. అలాగే బుల్లెట్ భాస్కర్, కెవ్వు కార్తీక్, రాకింగ్ రాకేశ్ తమదైన శైలిలో పంచ్‌లు, సెటైర్లు వేస్తూ కితకితలు పెట్టించారు.