ఈటీవీ సిల్వర్ జూబ్లీ... విజయ్ దేవరకొండ శుభాకాంక్షలు - ఈటీవికి శుభాకాంక్షలు తెలిపిన విజయ్ దేవరకొండ
ఈటీవి రజతోత్సవం సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ శుభాకాంక్షలు తెలిపారు. 'రామోజీరావుకు, ఈటీవీ సిబ్బందికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈటీవీ ప్రస్థానం మరింత విజయవంతంగా సాగాలని కోరుకుంటున్నా..' అని అన్నారు.
![ఈటీవీ సిల్వర్ జూబ్లీ... విజయ్ దేవరకొండ శుభాకాంక్షలు hero vijay devarakonda best wishes to etv on its silver jubile](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8572056-691-8572056-1598491371871.jpg)
ఈటీవీ సిల్వర్ జూబ్లీ... విజయ్ దేవరకొండ శుభాకాంక్షలు
.
ఈటీవీ సిల్వర్ జూబ్లీ... విజయ్ దేవరకొండ శుభాకాంక్షలు