గిఫ్ట్ ఇచ్చారు కదా అని తీసుకుంటే అంతే... - telugu comedy serial
"అమ్మాయి గిఫ్ట్ ఇస్తుంది కదా అని తీసుకుంటే లైఫ్ లాంగ్ ముష్టివాడవుతావు" అంటున్న అవినాశ్. ఏం జరిగిందో తెలియాలంటే నేడు ఈటీవీ ప్లస్‌లో రాత్రి 9 గంటలకు 'గోల్మాల్' చూడండి. సోమవారం నుంచి శుక్రవారం మీ ఈటీవీ ప్లస్‌లో రాత్రి 9 గంటలకు ప్రసారం.
గోల్మాల్ చూడండి గోడవని ఎంజాయ్ చేయండి..
Last Updated : Mar 28, 2019, 2:36 PM IST