లాస్ ఏంజిల్స్ వేదికగా ఆదివారం అర్ధరాత్రి.. 71వ ఎమ్మీ అవార్డ్స్ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. ప్రముఖ టెలివిజన్ ధారావాహిక 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'.. ఉత్తమ ఫాంటసీ డ్రామాగా ఎంపికైంది. బిల్లీ పోర్టర్(ఫోజ్) ఉత్తమ నటుడిగా, జోడై కోమర్(కిల్లింగ్ ఈవ్) ఉత్తమ నటిగా ఎంపికయ్యారు.
'ఎమ్మీ' ఉత్తమ డ్రామా సిరీస్‌గా 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' - los angels
71వ ఎమ్మీ అవార్డ్స్‌లో ప్రముఖ వెబ్ సిరీస్ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' ఉత్తమ డ్రామాగా ఎంపికైంది. అందులో కీలక పాత్ర పోషించిన పీటర్ డింక్లేజ్.. ఉత్తమ సహాయ నటుడిగా నిలిచాడు.
'ఎమ్మీ' ఉత్తమ డ్రామా సిరీస్‌గా 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'
ఎమ్మీ-2019 అవార్డుల పూర్తి జాబితా
- ఉత్తమ కామెడీ సిరీస్- ఫ్లీబ్యాగ్
- ఉత్తమ డ్రామా-గేమ్ ఆఫ్ థ్రోన్స్
- ఉత్తమ లిమిటెడ్ సిరీస్-చెర్నోబిల్
- ఉత్తమ నటుడు(డ్రామా)-బిల్లీ పోర్టర్(ఫోజ్)
- ఉత్తమ నటి(డ్రామా)-జోడై కోమర్(కిల్లింగ్ ఈవ్)
- ఉత్తమ నటుడు(లిమిటెడ్ సిరీస్ లేదా టెలివిజన్)-జర్రెల్ జెరోమ్(వెన్ దే సీ అస్)
- ఉత్తమ నటి(లిమిటెడ్ సిరీస్ లేదా టెలివిజన్)-మిచెల్లీ విలియమ్స్(ఫోస్సే)
- ఉత్తమ నటుడు(హాస్యం)- ఫోబ్ వాలర్-బ్రిడ్స్(ఫ్లీబ్యాగ్)
- ఉత్తమ నటి(హాస్యం)-బిల్ హార్డర్(బేరీ)
- సహాయ నటుడు(హాస్యం)-టోనీ షల్హోబ్(ద మార్వెలస్ మిస్ మైసల్)
- సహాయ నటి(హాస్యం)-అలెక్స్ బోర్స్టెయిన్(ద మార్వెలస్ మిస్ మైసల్)
- సహాయ నటుడు(డ్రామా)- పీటర్ డింక్లేజ్(గేమ్ ఆఫ్ థ్రోన్స్)
- సహాయ నటి(డ్రామా)- పెట్రిసియా ఆర్కిట్(ద యాక్ట్)
- సహాయ నటుడు(లిమిటెడ్ సిరీస్ లేదా సినిమా)- బెన్ విషా(ఏ వేరీ ఇంగ్లీష్ శాండల్)
- టెలివిజన్ మూవీ- బ్లాక్ మిర్రర్: బండర్స్నాచ్
- వెరైటీ స్కెచ్ సిరీస్- శాటర్ డే నైట్ లైవ్(ఎన్బీసీ)
- వెరైటీ టాక్ సిరీస్-లాస్ట్ వీక్ టునైట్ విత్ జాన్ ఒలివర్(హెచ్‌బీఓ)
- రియాలిటీ కాంపిటీషన్ ప్రోగ్రామ్- రూపాల్ డ్రాగ్ రేస్(వీహెచ్1)
- రియాలిటీ హోస్ట్-రూపాల్(రూపాల్ డ్రాగ్ రేస్)
- అతిథి పాత్ర (కామెడీ)- జేన్ లించ్(ద మార్వెలెస్ మిస్ మైసెల్)
- అతిథి పాత్ర నటుడు(కామెడీ)-ల్యూక్ కిర్బీ(ద మార్వెలెస్ మిస్ మైసెల్)
- డాక్యుమెంటరీ లేదా నాన్ ఫిక్షన్ సిరీస్- అవర్ ప్లానెట్
- యానిమేటడ్ ప్రోగ్రామ్- ద సింప్సన్స్
- ఉత్తమ దర్శకుడు(కామెడీ సిరీస్)- హ్యారీ బ్రాడ్‌బీర్(ఫ్లీబ్యాగ్ ఎపిసోడ్ 1)
- ఉత్తమ దర్శకుడు(డ్రామా సిరీస్)-జేసన్ బేట్మ్యాన్(ఓజర్క్)
- ఉత్తమ దర్శకుడు(లిమిటెడ్ సిరీస్ లేదా సినిమా)- జోహన్ రెన్క్(చెర్నోబిల్)
- ఉత్తమ దర్శకుడు (వెరైటీ సిరీస్)-డాన్ రాయ్ కింగ్(శాటర్ డే నైట్ లైవ్)
Last Updated : Oct 1, 2019, 4:27 PM IST