ఈ వారం 'ఎక్స్ట్రా జబర్దస్త్' ప్రోమో సందడి సందడిగా సాగింది. ఇమ్మాన్యుయేల్, వర్ష, భాస్కర్ చేసిన కామెడీ కడుపుబ్బా నవ్విస్తోంది. రాకేష్ 'మగధీర' కాన్సెప్ట్, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రాంప్రసాద్ పంచులతో కితకితలు పెట్టించారు.
Anchor Rashmi: యాంకర్ రష్మి పెళ్లికి సిద్ధం! - sudheer rashmi marriage
యాంకర్ రష్మి పెళ్లికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది!. ఓ షోలో ఈ మాటను తానే స్వయంగా చెప్పింది. ఇంతకీ పెళ్లికొడుకు ఎవరంటే?
రష్మి
ఈ కార్యక్రమంలో భాగంగా యాంకర్ రష్మి తాను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది!. పూర్తి ఎపిసోడ్ ఆగస్టు 6న ఈటీవీలో ప్రసారమవుతుంది. అప్పటివరకు దీనికి సంబంధించిన ప్రోమో చూసేయండి.
ఇదీ చూడండి: సుధీర్-శీను-రాంప్రసాద్ పెళ్లిగోల.. కంటతడి పెట్టించిన జీవన్
Last Updated : Jul 31, 2021, 10:43 AM IST