సెట్ బయట కుర్చీ వేయించమన్న ప్రదీప్
పిల్లాడ్ని ఎత్తుకుని జోక్ చెప్పాడో స్టూడెంట్. కానీ వాడు నవ్వలేదు. వెంటనే స్పందించిన యాంకర్ ప్రదీప్...'వీరిద్దరికి బయట కుర్చీ వేయండ్రా' అని ఆటో పంచ్ వేశాడు. అసలేం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నేటి ఎక్స్‌ప్రెస్ రాజా ఎపిసోడ్ చూడండి. ప్రతీ వారం సోమవారం నుంచి శుక్రవారం వరకు సాయంత్రం 6 గంటలకు మీ ఈటీవీ ప్లస్‌లో..
స్టూడెంట్ చెప్పిన జోకులకు కుర్చీ బయట వేయమంటున్న ప్రదీప్.??