''అత్తా- కోడలు గొడవ... షో నుంచి వాకౌట్''
మావయ్య వేరే అమ్మాయి వెంటపడుతున్నాడు అని అత్తగారికి చెబుతున్న కోడలు. చివరికి వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. అసలు అత్త- కోడలు ఎందుకు గొడవపడ్డారో తెలుసుకోవాలంటే ఈ రోజు ఎక్స్‌ప్రెస్ రాజా చూడాల్సిందే. సోమవారం నుంచి శుక్రవారం వరకు సాయంత్రం 6 గంటలకు మీ ఈ టీవీ ప్లస్‌లో.
ఎక్స్‌ప్రెస్ రాజా
.