Sankranthi event promo: 'జ్వరం కావాలా నీకు?' అంటూ తొలి సినిమాతోనే కుర్రాకారు మససుల్ని దోచేసిన ముద్దుగుమ్మ కృతిశెట్టి.. 'శ్యామ్‌సింగరాయ్'లో లిప్‌లాక్‌లు పెట్టి రెచ్చిపోయింది. ఇప్పుడు ఈటీవీ సంక్రాంతి ఈవెంట్లో సందడి చేసేందుకు వచ్చేసింది. 'అమ్మమ్మ గారి ఊరు' పేరుతో పండగరోజు ఉదయం ఈ షో ప్రసారం కానుంది. ఇందుకు సంబంధించిన ప్రోమో రిలీజై, టీవీ వీక్షకుల్ని ఆకట్టుకుంటుంది.
జ్వరం కావాలని బేబమ్మను అడిగేసిన హైపర్ ఆది - కృతిశెట్టి లిప్‌లాక్
ETV Sankranthi Event 2022: ఈటీవీ సంక్రాంతి స్పెషల్ ఈవెంట్ ప్రోమో అలరిస్తుంది. జ్వరం కావాలని బేబమ్మ కృతిశెట్టిని హైపర్ ఆది అడిగేశాడు.
హైపర్ ఆది కృతిశెట్టి
పూర్తి పల్లె వాతావరణంలో సంక్రాంతి ఈవెంట్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్‌తో పాటు పలువురు టీవీ సెలబ్రిటీలు ఇందులో సందడి చేయనున్నారు. హీరోయిన్ కృతిశెట్టి గెస్ట్‌గా వచ్చింది.
ఇవీ చదవండి:
- కృతిశెట్టితో రొమాన్స్ గురించి హీరో నాని మాటల్లో..
- నానితో బోల్డ్సీన్ అందుకే చేశా: కృతిశెట్టి
- హీరోయిన్ కృతిశెట్టిపై డైరెక్టర్ ఫైర్.. ఎందుకంటే?
- 'కృతిశెట్టితో అందుకే రొమాన్స్ చేయలేను'
- కృతికి ఎన్ని టాటూలు ఉన్నాయి?.. వైష్ణవ్ ఫన్నీ ఆన్సర్!
- ఆ వార్తల్లో నిజం లేదు: 'ఉప్పెన' బ్యూటీ
- నా నటన చూసి ఏడ్చేశారు: కృతిశెట్టి
Last Updated : Jan 1, 2022, 9:44 AM IST