'దసరా బుల్లోళ్లు' అంటూ టీవీప్రేక్షకుల్ని అలరించిన ఈటీవీ.. ఇప్పుడు దీపావళికి సరికొత్త ప్రోగ్రాంను(Etv deepavali special) రూపొందించింది. 'తగ్గేదే లే' అనే పేరుతో దీనిని.. ఆ పండగ రోజు రాత్రి ప్రసారం చేయనున్నారు.
ఈ ప్రోగ్రాంలో మొత్తంగా ఐదుగురు హీరోయిన్లు పాల్గొని సందడి చేయనున్నారు. వారి డ్యాన్సులు, సందడితో ఉన్న ప్రోమో(etv deepavali programme promo).. ఆకట్టుకుంటూ ఎపిసోడ్‌పై అంచనాల్ని పెంచేస్తోంది. మరో ప్రోమో వచ్చేంతవరకూ దీనిని చూస్తే ఎంజాయ్ చేయండి.