హైదరాబాద్ మాదాపూర్‌లోని నోవాటెల్‌లో ఫ్రీడం హెల్తీ కుకింగ్ ఆయిల్స్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న డిజిటల్ ఇన్ఫ్లున్సర్ అవార్డు (దియా) కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు.
దియా-2021 పోస్టర్ ఆవిష్కరణలో మోడల్స్ సందడి - dia-2021 awards for tv artists
పలువురు అందమైన అమ్మాయిలు మాదాపూర్‌లోని నోవాటెల్‌లో సందడి చేశారు. తమ అందచందలతో ఆకట్టుకున్నారు. ఫ్రీడం హెల్తీ కుకింగ్ ఆయిల్స్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న దియా 2021 అవార్డ్స్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.
![దియా-2021 పోస్టర్ ఆవిష్కరణలో మోడల్స్ సందడి dia poster release in hyderabad novotel](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10872929-982-10872929-1614870166215.jpg)
dia poster release in hyderabad novotel
ఈ కార్యక్రమంలో వెండితెర, బుల్లి తెర తారలతో పాటు పలువురు మోడల్స్ పాల్గొన్నారు. ఫ్యాషన్, ఫుడ్, మేకప్ ఆర్టిస్ట్, వీడియో క్రియేటర్స్ తదితర రంగాల్లో ప్రతిభ కనబర్చిన సంస్థలకు, వ్యక్తులకు అవార్డులు అందించనున్నట్లు నిర్వహకులు సౌద్ తెలిపారు.