'జబర్దస్త్' జడ్జి రోజా.. 'ఢీ' సెమీఫైనల్స్‌కు అతిథిగా హాజరయ్యారు. సెట్లో ఆమె పుట్టినరోజు(నవంబరు 17) జరపడం సహా డ్యాన్స్ ప్రదర్శనతో రోజాకు మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చారు. అందుకు సంబంధించిన ప్రోమో విడుదలై, ఎపిసోడ్‌పై అంచనాల్ని పెంచుతోంది.
'జబర్దస్త్' జడ్జి రోజా.. ఏ పెళ్లికి వెళ్లినా ఈ పాట పక్కా! - ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో
'నగిరి' ఎమ్మెల్యేగా ఉన్న రోజా.. ఆ నియోజకవర్గంలో ఏ పెళ్లికి వెళ్లినా సరే ఓ పాట కచ్చితంగా ప్లే చేస్తారట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా చెప్పారు. ఇంతకీ ఆ సాంగ్ ఏంటంటే?
రోజా
'భైరవద్వీపం'లోని 'విరిసినది వసంతగానం' పాట, 'మావ మావ' గీతానికి స్టెప్పులేసిన తేజస్విని.. రోజా మనసు దోచేశారు. ఈ సందర్భంగా 'విరిసినది వసంతగానం' పాట గురించి రోజా ఆసక్తికర విషయం చెప్పారు. తన నియోజకవర్గంలో ఏ పెళ్లికి వెళ్లినా సరే ఈ పాట కచ్చితంగా ప్లే చేస్తారని అన్నారు.
ఇవీ చదవండి: