'ఢీ' లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది. ఈసారి కూడా సందడి సందడిగా సాగుతూ ఎపిసోడ్‌పై అంచనాల్ని పెంచుతోంది. సుధీర్-రష్మీ(sudheer rashmi), ఆది-దీపిక(hyper aadi skits) జోడీలు కామెడీ సరదాగా సాగిపోయింది.
ఓవైపు డ్యాన్స్‌లు అలరిస్తుండగా, మరోవైపు సుధీర్-రష్మీ, ఆది-దీపిక స్కిట్ నవ్విస్తోంది. అలానే ఈ వారం కింగ్స్ టీమ్‌లో ఎలిమినేషన్ ఉంది. మరి ఏ కంటెస్టెంట్ వెళ్లిపోతారు అనేది చూడాల్సిఉంది.