'ఢీ: కింగ్స్ vs క్వీన్స్' డ్యాన్స్ ప్రోగ్రాం లేటెస్ట్ ప్రోమో అలరిస్తోంది. 'వెంకీ' సినిమాలో 'గోంగూర తోటకాడ' సాంగ్‌కు వేసిన స్టెప్ప్పులు అలరించాయి. అలానే 'వోయ్ రాజు కన్నుల్లో నువ్వే' పాటకు జహంగీర్‌తో కలిసి సుధీర్, రష్మీ దుమ్ములేపారు.
సుధీర్‌కు రష్మీ ఫోన్.. ఇంట్లో ఎవరూ లేరంటూ!
ఇంట్లో ఎవరూ లేరని రష్మీ.. సుడిగాలి సుధీర్‌కు ఫోన్ చేసింది. ఇలా తనకు ఫోన్ చేసి ఎందుకు ఇబ్బంది పెడుతున్నావని పంచ్ వేసి నవ్వులు పూయిస్తున్నాడు సుధీర్. ఇదంతా 'ఢీ' షోలో జరిగింది.
సుధీర్ రష్మీ
ఇంట్లో ఎవరూ లేరని ఫోన్ చేసిన రష్మీకి సుడిగాలి సుధీర్ అదిరిపోయే పంచ్ వేశాడు. దీపిక కూడా ఆదికి ఫోన్ చేయగా, అతడి చెప్పిన మాటలకు జడ్జిలతో పాటు యాంకర్ ప్రదీప్ కూడా తెగ నవ్వాడు. ఇలా ఆద్యంతం వినోదంగా సాగిపోయిన ప్రోమో.. జులై 21న ఈటీవీలో ప్రసారమయ్యే ఎపిసోడ్‌పై ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఇవీ చదవండి: