సుమ డైలాగ్‌లు.. ఎమోజీ ఫేస్‌లతో ముద్దుగుమ్మలు - suma cash show
'క్యాష్' లేటేస్ట్ ప్రోమో అలరిస్తూ, ఎపిసోడ్‌పై ఆసక్తిని కలిగిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం మీరూ చూసేయండి. ఇప్పటికే చూసుంటే మరోసారి లుక్కేయండి.
సుమ డైలాగ్‌లు.. నటుల ఏమోజీ ఫేస్‌లు
ఈటీవీలో ప్రతి శనివారం ప్రసారమయ్యే 'క్యాష్' షో లేటేస్ట్ ప్రోమో అలరిస్తోంది. సీరియల్ నటీమణులు అంకిత, తేజస్విని, అన్షు రెడ్డి, మహతి, లహరి, వందన, దివ్య దీపక, భావన హాజరై సందడి చేశారు. సుమ చెప్పిన మాటలకు తగ్గట్లు ఎమోజీ హావభావాలు ప్రదర్శించి నవ్వు తెప్పించారు.
Last Updated : Mar 5, 2021, 12:57 PM IST