తమ మధ్య తొమ్మిదేళ్లుగా ఉన్న బంధానికి తగ్గట్టుగా.. సుడిగాలి సుధీర్‌కు గుర్తిండిపోయేలా 9 బహుమతిలిచ్చింది యాంకర్ రష్మి (sudheer rashmi). అతడి పెయింటింగ్ వేసింది. అతడి కోసం ఆడింది. పాడింది. చివరకు లవ్ ప్రపోజ్ చేసింది! రష్మి సుధీర్ ఫిదా అయిపోయాడు.
అయితే ఆమె ప్రేమను అంగీకరిస్తాడా లేదా అనేది వినాయక చవితి సందర్భంగా శుక్రవారం ఉదయం 9 గంటలకు ఈటీవీలో ప్రసారం కానున్న 'ఊరిలో వినాయకుడు' కార్యక్రమాన్ని చూడాల్సిందే.