తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మోడల్స్​తో కలిసి స్పెన్సర్స్​లో సినీ కథానాయిక నీలోఫర్ సందడి

నటి మరియు మిస్ ట్విన్ సిటీస్ నిలోఫర్ హైడ్రీతో పాటు నటి నిఖితా, మోడల్ కర్నికా కర్దా కలిసి హైదరాబాద్​లోని ప్రముఖ సూపర్​ మార్కెట్​ స్పెన్సర్స్​లో ప్రత్యేక ఆఫర్లను విడుదల చేశారు.

By

Published : Aug 19, 2020, 5:51 PM IST

spencers aazadi offer unveiled by actress nilofer Haidry
మోడల్స్​తో కలిసి స్పెన్సర్స్​లో సినీ కథానాయిక నీలోఫర్ సందడి

ప్రముఖ సూపర్​ మార్కెట్​ స్పెన్సర్స్​.. సరికొత్త ఆఫర్లను హైదరాబాద్​లో తమ వినియోగదారులకు ప్రకటించింది. ఈ సందర్భంగా సినీ కథానాయిక, మిస్ ట్విని సిటీస్​ నీలోఫర్​, నటి నిఖితా, మోడల్ కర్నికా కర్దాతో కలిసి ఆజాదీ @ హోం ఆఫర్లను మార్కెట్​లోకి విడుదల చేశారు. రాబోయే పండుగల దృష్ట్యా ఈ ప్రత్యేక ఆఫర్లను వినియోగదారులకు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

మోడల్స్​తో కలిసి సెల్ఫీ తీసుకుంటున్న నీలోఫర్

ABOUT THE AUTHOR

...view details