మాస్ జాతర మొదలైంది! నందమూరి బాలకృష్ణ 'అఖండ' ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై, మోత మోగిస్తోంది! ఈ సందర్భంగా పలువురు అభిమానులు, సినిమా గురించి ట్వీట్స్ చేస్తున్నారు.
Akhanda review: బాలయ్య 'అఖండ' ట్విట్టర్ రివ్యూ - అఖండ ట్రైలర్
సంక్రాంతి సినిమా సందడి నెలన్నర ముందే షురూ అయింది. పూర్తి మాస్ అంశాలతో తెరకెక్కిన బాలయ్య 'అఖండ' థియేటర్లలోకి వచ్చింది. ఈ క్రమంలోనే సినిమా అద్భుతంగా ఉందని అభిమానులు ట్విట్టర్లో రాసుకొస్తున్నారు.
అఖండ మూవీ రివ్యూ
"బాలయ్య రౌద్రాన్ని, డైలాగ్ డెలివరీని మ్యాచ్ చేయడం ఎవరితరం కాదు. అఘోరా పాత్రలో అద్భుతంగా నటించాడు", "తమన్ మ్యూజిక్, బీజీఎమ్ అదిరిపోయింది", "యూఎస్‌లో 'అఖండ'కు పాజిటివ్ టాక్. మాస్ జాతర షురూ", "బాలయ్య-శ్రీకాంత్ కాంబినేషన్.. ఏమి డైలాగ్స్ రా మావ" అంటూ నెటిజన్లు రాసుకొస్తున్నారు. థియేటర్ల దగ్గర బాలయ్య అభిమానులు సందడి చేస్తున్న వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.
ఇవీ చదవండి:
- బాలయ్య.. మీరు ఆ సీక్రెట్ ఏంటో చెప్పాలి: రాజమౌళి
- NBK107: బాలకృష్ణ కొత్త సినిమా షూటింగ్ షురూ
- 'అఖండ'లో విలన్‌గా చేయగలనా అని భయపడ్డా: శ్రీకాంత్
- ఓటీటీలో బాలయ్య కొత్త ప్రయోగం.. ఆధ్యాత్మిక కార్యక్రమంతో!
- 'బాలయ్య చెప్పిన ఆ మాట నా గుండెను కదిలించింది!'
- డిసెం'బరి'.. ముగింపులో మెరుపులే!
- ఈ వారం థియేటర్-ఓటీటీలో వచ్చే సినిమాలివే!
- బాలయ్యలా డైలాగ్‌లు ఎవరూ చెప్పలేరు: అల్లు అర్జున్
- 'అఖండ' సినిమా వేరే స్థాయిలో ఉంటుంది: బాలయ్య
- బాలయ్య ఓ ఆటమ్ బాంబు: రాజమౌళి