'సాహో' టీజర్లో యాక్షన్ చూపించిన హీరో ప్రభాస్.. చిత్రబృందం శుక్రవారం విడుదల చేసిన పాటలో రొమాంటిక్గా కనిపించాడు. 'ఏ చోటా నువ్వున్నా' అంటూ సాగే ఈ గీతం సంగీత ప్రియుల్ని అలరిస్తోంది. ఆస్ట్రియాలోని అందమైన లొకేషన్లలో చిత్రీకరించిన ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది.
సాహో పాట: 'నిన్నలు మరిచేలా నిను ప్రేమిస్తాలే' - సాహో
'సాహో' సినిమాలోని 'ఏ చోట నువ్వున్నా' అంటూ సాగే పాట ఆకట్టుకుంటోంది. ప్రభాస్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.
సాహో పాట: 'నిన్నలు మరిచేలా నిను ప్రేమిస్తాలే'
శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటించింది. సుజీత్ దర్శకుడు. ఈ సినిమాలోని ఒక్కో పాటను ఒక్కో సంగీత దర్శకుడు సమకూర్చారు. ఈ గీతాన్ని గురు రాంధ్వా స్వరపరిచాడు. భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది చదవండి: ఆడేద్దాం.. 'సాహో' వీడియో గేమ్