''యాత్ర.. అందరూ మెచ్చే చిత్రం'' - ys jagan
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి బయోపిక్.. యాత్ర సినిమా ఈ నెల 8న విడుదల కానుంది. ఈ చిత్ర విడుదలకు ముందస్తు వేడుక నిన్న హైదరాబాద్‌లో జరిగింది.

congress
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి బయోపిక్.. యాత్ర సినిమా ఈ నెల 8న విడుదల కానుంది. ఈ చిత్ర విడుదలకు ముందస్తు వేడుక నిన్న హైదరాబాద్‌లో జరిగింది. చిత్ర కథానాయకుడు మమ్ముట్టి, దర్శకుడు మహి వి రాఘవ్, నిర్మాత విజయ్ చల్లా, హీరో సుధీర్‌బాబు, ఇతర సినీ ప్రముఖులు హాజరయ్యారు. అందరూ మెచ్చేలా యాత్ర సినిమా ఉంటుందని దర్శకుడు మహి విశ్వాసం వ్యక్తం చేశారు.